After landing in the UK, various cricketers started sharing pictures from their rooms. India’s wicketkeeper-batsman Wriddhiman Saha, Rohit Sharma, Rishabh Pant, and Jasprit Bumrah also shared beautiful pictures from their respective rooms
#WTCfinal
#IndiaTestSquadInSouthampton
#Indiancricketteam
#RohitSharma
#JaspritBumrah
#ViratKohli
#INDVSENG
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC final) మ్యాచ్ దిశగా మరో కీలక ఘట్టానికి తెర లేచింది. ఈ మ్యాచ్‌లో ఆడటానికి ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్లిన భారత క్రికెట్ జట్టు.. సౌథాంప్టన్‌లో దిగింది. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ నిర్వహించబోయేది ఇక్కడే. సౌథాంప్టన్‌లోని రోజ్ బౌల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 18వ తేదీన డబ్ల్యూటీసీ ఫైనల్ ఆరంభం కానుంది.